News
రేపు ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా
హైదరాబాద్: ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీకి రాజీనామా చేయనున్నారు. రేపు ఆయన తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈమేరకు లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించనున్నారు. అనంతరం ఉదయం 8 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. కాగా, మొన్ననే తలసాని టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








